ముగించు

గెజిట్ నెం.32 తేది: 28.08.2019 – కలిబండ గ్రామము,చిన్న మండెం మండలం – డిక్లరేషన్

గెజిట్ నెం.32 తేది: 28.08.2019 – కలిబండ గ్రామము,చిన్న మండెం మండలం – డిక్లరేషన్
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.32 తేది: 28.08.2019 – కలిబండ గ్రామము,చిన్న మండెం మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా  చిన్న మండెం మండలం,కలిబండ  గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా హంద్రి నీవా సుజల స్రవంతి  శ్రీనివాసపురం రిజర్వాయర్ ద్వారా కుడి ప్రధాన కాలువ   ప్యాకెజ్ 20 వ టన్నెల్   పైప్ లైన్  కి.మీ 2.178   నుండి   5.200 కొరకు 1 .0 2 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

28/08/2019 31/12/2027 చూడు (1 MB)