ముగించు

గెజిట్ నెం.28, తేది: 04.08.2019 –వేమలూరు గ్రామము, రీచ్ నెం.3, అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

గెజిట్ నెం.28, తేది: 04.08.2019 –వేమలూరు గ్రామము, రీచ్ నెం.3, అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.28, తేది: 04.08.2019 –వేమలూరు గ్రామము, రీచ్ నెం.3, అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – వేమలూరు గ్రామము, రీచ్ నెం.3, అట్లూరు  మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 170/1, 170/2 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 51.05  సెంట్లు పట్టా మరియు డి.కే.టి. భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) మరియు నియమము 25(1) మేరకు నిబంధనలననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది.

04/08/2019 31/12/2027 చూడు (2 MB)