గెజిట్ నెం.20 తేది: 18.02.2020 – సూచిక నెం. B/405/2018 – రాఘవ పల్లి గ్రామము, ముదిగుబ్బ మండలం – డిక్లరేషన్
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.20 తేది: 18.02.2020 – సూచిక నెం. B/405/2018 – రాఘవ పల్లి గ్రామము, ముదిగుబ్బ మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – కడప జిల్లా, ముదిగుబ్బ మండలం, రాఘవ పల్లి గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా చిత్రావతి బలన్సింగ్ రిజర్వాయర్ మునక ప్రాంతం కొరకు పనులకు గాను సమకూర్చు నిమిత్తం 0.91 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
18/02/2020 | 31/12/2027 | చూడు (430 KB) |