ముగించు

రెవిన్యూ విభాగము

పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 3 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే పర్యవేక్షింపబడే కొన్ని మండలాలు ఉండును.

రెవిన్యూ విభాగము
క్ర సం డివిజిన్ పేరు ఆఫీసర్ పేరు హోదా చరవాణి సంఖ్య ఈమెయిలు
1 కడప శ్రీ.పీ ధర్మ చంద్ర రెడ్డి రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 08562-242435 rdo.kadapa[at]gmail.com, rdocud[at]nic.in
2 రాజంపేట శ్రీ కేతన్ గార్గ్, ఐఏఎస్ సబ్ కలెక్టర్ 08565-240214 rdo_rajampet[at]hotmail.com
3 జమ్మలమడుగు శ్రీ జి. శ్రీనివాసులు రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 08560-271088/9849904115 rdojmdu[at]nic.in