గెజిట్ నెం.66, తేది: 09.09.2021 –చిన్నపసుపుల మరియు జంగాలపల్లి గ్రామములు , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
|---|---|---|---|---|
| గెజిట్ నెం.66, తేది: 09.09.2021 –చిన్నపసుపుల మరియు జంగాలపల్లి గ్రామములు , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా పెద్దముడియం మండలములోని జంగాలపల్లి .5.25 ఎకరములు మరియు చిన్నపసుపుల 1.74 ఎకరములు గ్రామముల నందు వెరసి మొత్తము ఎ. 6.99 సెంట్లు భూమిని ప్రజారహిత కార్యాలకు అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది. |
09/09/2021 | 31/12/2027 | చూడు (1 MB) |