గెజిట్ నెం.21 తేది: 25.02.2020 – సూచిక నెం. బి/437/2018 – బోనాల మరియు బిదేనం చర్ల గ్రామములు లింగాల మరియు సింహాద్రిపురం మండలం లు – ప్రాథమిక ప్రకటన
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.21 తేది: 25.02.2020 – సూచిక నెం. బి/437/2018 – బోనాల మరియు బిదేనం చర్ల గ్రామములు లింగాల మరియు సింహాద్రిపురం మండలం లు – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – కడప జిల్లా లింగాల మరియు సింహాద్రిపురము మండలం,లు బోనాల ,మరియు బిదనంచెర్ల , గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గ్శ్రీరావిటీ ప్నిరెషర్వా మెయిన్స అఫ్పు సిస్రంటరిన్ టు బాక్స్ -1 నిర్మాణం కొరకు మరియు పెద్దకూడల గ్రామం లింగాల మండలం నందు మైనర్ – II నిర్మాణం కొరకు సి బి ఆర్ కుడి కాలువ క్రింద 0.48 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
25/02/2020 | 31/12/2027 | చూడు (534 KB) |