సూచిక నెం. CBRBOREQS(FRDC)/33 /2016 , తేది: 28.02.2020 – బలపనూరు గ్రామము, సింహాద్రిపురము మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
సూచిక నెం. CBRBOREQS(FRDC)/33 /2016 , తేది: 28.02.2020 – బలపనూరు గ్రామము, సింహాద్రిపురము మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – పి బి సి /యం ఆర్ సి ,కడప – బలపనూరు గ్రామము సింహాద్రిపురము మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా అక్వి జేషన్ అఫ్ లాండ్స్ ఫర్ మేషన్ అఫ్ కోవరంగుట్ట పల్లి ట్యాంక్ ఇన్ ఫొర్ శ్యూరు ఏరియా ప్యాకేజ్ నెం 93 – A అండర్ పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన డిక్లరేషన్ 29.01.2020 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (08.03.2020 నుండి 07.09.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
08/03/2020 | 31/12/2027 | చూడు (3 MB) |