గెజిట్ నెం.9, తేది: 12.02.2020 – పెద్ద రంగాపురం గ్రామము, పులివెందుల మండలము – (10) ఎ విభాగము మరియు 4 వ నియమము మేరకు అధ్యాయం II ,III యొక్క మినహాయింపు కోసం ప్రకటన
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.9, తేది: 12.02.2020 – పెద్ద రంగాపురం గ్రామము, పులివెందుల మండలము – (10) ఎ విభాగము మరియు 4 వ నియమము మేరకు అధ్యాయం II ,III యొక్క మినహాయింపు కోసం ప్రకటన | భూసేకరణ – కడప జిల్లా పులివెందుల మండలము, పెద్ద రంగాపురం గ్రామము నందు ప్రజా ప్రయోజనం దృష్ట్యా చట్టం లోని అధ్యాయము II మరియు అధ్యాయము III లోని నియమాల నుండి చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ క్రింద పులివెందుల మండలం పెద్ద రంగాపురం గ్రామములో మైనర్-9 తవ్వకం ఏర్పాటు (10) ఎ విభాగము మరియు 4 వ నియమము మేరకు అధ్యాయం II ,III యొక్క మినహాయింపు కోసం ప్రకటన మంజూరు చేయడమైనది. |
12/02/2020 | 31/12/2027 | చూడు (739 KB) |