సూచిక నెం. సి/197/2017, తేది: 06.08.2019 – వేములపల్లి గ్రామము, యల్లనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
సూచిక నెం. సి/197/2017, తేది: 06.08.2019 – వేములపల్లి గ్రామము, యల్లనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – పి.ఏ.బి.ఆర్.-II, అనంతపురము – వేములపల్లి గ్రామము, యల్లనూరు మండలంలో విస్తీర్ణం 3.29 ఎకరముల భూమి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గండికోట రిజర్వాయర్ నుండి నిట్టూరు ట్యాంకు వరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 07.08.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల (08.08.2019 నుండి 07.02.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
08/08/2019 | 07/02/2020 | చూడు (2 MB) |