ముగించు

బిసి కార్పొరేషన్

జిల్లా వెనుకబడిన తరగతుల సేవ సహకార సంఘం లిమిటెడ్, వైఎస్ఆర్ కడప జిల్లా 1976. రిజిస్టర్డ్  నెం 1323తో  స్థాపించబడినది.  దారిద్ర రేఖకు  దిగువున  ఫున్న వెనుకబడిన తరగతుల వారి జీవన ప్రమాణము పెంపుదలకు వివిధ ఆర్థిక ప్రోత్సాహక పథకములు  అనగా  వ్యవసాయం, పశు గణాభివృద్ధి (పరిశ్రములు, సేవ & వ్యాపారము), నీటి పారుదల; 11 వెనుకబడిన తరగతుల ఫెడరేషన్లకు  ఆర్థిక సహాయం మరియు రజక వర్గానికి దోబిఘాట్ల నిర్మించుట మొదలగు కార్యక్రమములు  బిసి కార్పొరేషన్ ద్వారా అమలు చేయబడుచున్నవి.

అర్గనోగ్రాం :-

BC Corp - Organogram
ప్రభుత్వ సబ్సిడీ కాంపోనెంట్ తో  ఈ క్రింది పథకములు అమలులో ఉన్నవి.

·          వెనుకబడిన తరగతుల కార్పొరేషన్  వ్యక్తిగత స్వయం ఉపాధి  పథకాలు – మార్జిన్ మనీ (గ్రామీణ ప్రాంతాలు) & BC అభ్యుదయ  యోజన (పట్టణ ప్రాంతాలు)· 11 వెనుకబడిన తరగతుల  కుల సహకార సంఘాలు  అవి:

  1. రజక సహకార సంఘాల సమాఖ్య
  2. నాయి బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య
  3. వడ్డెర సహకార సంఘాల సమాఖ్య
  4. సగర / ఉప్పర సహకార సంఘాల సమాఖ్య
  5. కృష్ణ బలిజ/ పూసల సహకార సంఘాల సమాఖ్య
  6. వాల్మీకి / బోయ సహకార సంఘాల సమాఖ్య
  7. భట్రాజ సహకార సంఘాల సమాఖ్య
  8. మేదర సహకార సంఘాల సమాఖ్య
  9. కుమ్మర శాలివాహణ సహకార సంఘాల సమాఖ్య
  10. విశ్వ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య
  11. కల్లుగీత సహకార సంఘాల సమాఖ్య
  • దోబిఘట్ల నిర్మించుట

వ్యక్తిగత స్వయం ఉపాధి పథకములు  అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ (ఎం బి సి) ద్వారా అత్యంత వెనుకబడిన వర్గాల వారికి (బ్యాంకు అనుసందానముతో మరియు బ్యాంక్ అనుసందానము లేకుండా)·వ్యక్తిగత స్వయం ఉపాధి పథకములు  ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ (ఈ బి సి)ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ·వ్యక్తిగత పథకములు  వైశ్యా కార్పొరేషన్ ద్వారా వైశ్యులకు ·వెనుకబడిన వర్గాల వారికి ప్రథమంగా కుట్టుమిషన్ ఆపరేట్ చేయుట మరియు సాంకేతిక పరమైన విషయములపై ఆర్నమేంటేషన్  టెక్నిక్ కోర్సులు

పథకం పేరు సబ్సిడీ పాటర్న్ బ్యాంకు ఋణం
స్వయం ఉపాధి  (బ్యాంకు అనుసందానముతో )

  1. బిసి కార్పొరేషన్
  2. అత్యంత వెనుకబడిన తరగతుల (ఎం బి సి) కార్పొరేషన్
  3. అత్యంత వెనుకబడిన తరగతుల (ఈ బి సి ) కార్పొరేషన్
  4. వైశ్యా కార్పొరేషన్
50% మించకుండా

రూ.1.00 లక్ష .

యూనిట్ వ్యయం మరియు పైన 50%
11 బిసి కుల సహకార సంఘాలు

(15 సభ్యుల బృందంలో)

రూ.1,00,000/-

ఒక సభ్యునికి

(రూ.15,00,000/- ఒక సంఘము)

రూ.1,00,000/-

ఒక సభ్యునికి

(రూ.15,00,000/- ఒక సంఘము)

దోభిఘాట్ల నిర్మాణం  రూ.5.60 లక్షలు
ఎం బి సి  కార్పొరేషన్

(బ్యాంక్ అనుసంధానముతో లేకుండా )

రూ.౦.27 లక్షలు ఎన్ బి సి ఎఫ్ డి సి లోన్  @ రూ.3000/-

ఆదరణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారి ఆదాయ వనరుల ను పెంపుదలకు మరియు చేతి వృత్తులు / కుల వృత్తుల వారి జీవ ప్రమాణాని  పెంచుటకు ఆదరణ –II  కార్యక్రమము తిరిగి ప్రారంభించబడినది. వెనుకబడిన తరగతుల వారికి ఆదరణ పథకము ఒక బృహతర పథకము ఆధునిక వృత్తి సామాగ్రి మరియు సాంకేతికతో ఎవరైతే వృత్తిరిత్యా గేదెలు మరియు గొర్రెల పెంపకం, కల్లుగీత పని , మట్టి పని, చేపలు పట్టుట, చేనేత, కంసలి వృతి, కమ్మరి వృత్తి పని, ఇతడి వృత్తి పని,చెక్క పని వృత్తి, శిల్పి పని వృత్తి లాండ్రి వృత్తి పని,మ్మరి వృత్తి  నూనె వృత్తి పని,బుట్టలు అల్లు వృత్తి పని, నయీ బ్రాహ్మణ హెయిర్ డ్రెస్సింగ్ , టైలరింగ్ మరియు అద్దకం మొదలైనవి.సహాయం అందించు నమూనా.

రకం యూనిట్ విలువ సబ్సిడీ (70%) లబ్దిదారుని వాటా  (10%)
స్లాబ్ -I రూ. 10,000/- రూ. 8,000/- రూ. 1,000/-
స్లాబ్ -II రూ. 20,000/- రూ. 18,000/- రూ. 2,000/-
స్లాబ్ -III రూ. 30,000/- రూ. 27,000/- రూ. 3,000/-

కాపు కార్పొరేషన్ దారిద్ర రేఖకు దిగువున వున్న కాపుల అభ్యన్నతికి ఈ క్రింద తెలిపిన పథకములు అమలులోకి వచ్చినవి. ఆర్థిక సహాయ కార్యక్రమము (కాపు స్వయం ఉపాధి పథకము)·కుట్టు మిషన్ ఆపరేట్ చేయుట మరియు సాంకేతిక పరమైన విషయములపై మార్గ దర్శకాలు·  విద్యా దీవెన పథకము ·  విద్యోన్నతి పథకము· నైపున్యాభివృద్ధి పథకములు .  కాపు భవనము నిర్మించుట.

పథకం పేరు సబ్సిడీ పాటర్న్ బ్యాంకు ఋణం
స్వయం ఉపాధి  (బ్యాంకు అనుసందానముతో )

కాపు  కార్పొరేషన్

50% మించకుండా

రూ.1.00 లక్ష .

యూనిట్ వ్యయం మరియు పైన 50%

ముఖ్య వివరాలు

అధికారిక హోదా ఈమెయిల్ ఐడి సంప్రదించవలసిన

నెంబరు

కార్యాలయపు ఫోన్ నెంబర్
కార్యనిర్వాహక సంచాలకులు bccorpkdp[at]gmail[.]com

bccorp_cdp[at]yahoo[.]co[.]in

9849906015 08562-249844
సహాయ కార్యనిర్వహణాధికారి 9908136912

డిపార్ట్మెంట్ సందర్శనపై మరింత సమాచారం కోసం బిసి కార్పొరేషన్ యొక్క అధికారిక వెబ్ సైట్

http://www.apobmms.cgg.ap.gov.in

http://www.adarana.ap.gov.in

http://164.100.187.134/aadharana

https://www.apbccms.in

http://apkapucorp.cgg.gov.in