ముగించు

సూచిక నెం. బి/159/2017, తేది: 14.11.2019 పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. బి/159/2017, తేది: 14.11.2019 పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – పర్లపాడు    గ్రామము, రాజుపాలెం  మండలంలో కుందు పెన్నా లింక్ కెనాల్ నిర్మాణము కొరకు  నిమిత్తం భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 25.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (04.12.2019 నుండి 03.04.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

25/11/2019 31/12/2027 చూడు (3 MB)