ముగించు

సూచిక నెం. SCGNSS-CBRBOPRN(APN)/ 5/2017, తేది: 18.05.2019 – వేంపల్లి గ్రామము, వేంపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. SCGNSS-CBRBOPRN(APN)/ 5/2017, తేది: 18.05.2019 – వేంపల్లి గ్రామము, వేంపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – వేంపల్లి గ్రామము, వేంపల్లి మండలంలో విస్తీర్ణం 21.01 ఎకరముల భూమి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం @ చైనేజ్ 4500, ప్యాకేజి-92A, వేంపల్లి డిస్ట్రిబ్యూటరి క్రింద 1L మైనర్  కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 21.05.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (22.05.2019 నుండి 21.05.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

22/05/2019 31/10/2027 చూడు (253 KB)