ముగించు

సూచిక నెం. సి/64185/2017, తేది: 23.11.2019 – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. సి/64185/2017, తేది: 23.11.2019 – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలంలోజి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు (1) 1L మైనర్ @ 0.000 నుండి 0.525 కి.మీ. ఓ.టి. @ 2.375 కి.మీ. వరకు (2) కర్చుకుంటపల్లి మైనర్ మిగులు కి.మీ. @ 0.000 నుండి 3.150 కి.మీ. వరకు (3) 1L సబ్ మైనర్ @ కి.మీ.  0.000 నుండి 0.925 కి.మీ.  టి.ఇ.  త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 28.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (29.11.2019 నుండి 28.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

23/11/2019 31/12/2027 చూడు (4 MB)