ముగించు

గెజిట్ నెం.58, తేది: 19.09.2020 – చిదిపిరాళ్లదిన్నె గ్రామము ,పెద్దముడియం మండలం – ప్రాథమిక ప్రకటన

గెజిట్ నెం.58, తేది: 19.09.2020 – చిదిపిరాళ్లదిన్నె గ్రామము ,పెద్దముడియం మండలం – ప్రాథమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.58, తేది: 19.09.2020 – చిదిపిరాళ్లదిన్నె గ్రామము ,పెద్దముడియం మండలం – ప్రాథమిక ప్రకటన

కడప జిల్లా పెద్దముడియం మండలము చిదిపిరాళ్లదిన్నె గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా కుందూ నది వద్ద రాజోలి రిజర్వాయర్ మీద మొత్తము 2.95 టి.యం.సి. నీటి నిలువ రాజోలి ఆనికట్ నిర్మాణము  కొరకు 47.29 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరం ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయపరమైన నష్ట పరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

19/09/2020 31/12/2027 చూడు (906 KB)