ముగించు

గెజిట్ నెం.44, తేది: 21.08.2021 –మందపల్లి (రీచ్-4) గ్రామము , సిద్దవటం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

గెజిట్ నెం.44, తేది: 21.08.2021 –మందపల్లి (రీచ్-4) గ్రామము , సిద్దవటం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.44, తేది: 21.08.2021 –మందపల్లి (రీచ్-4) గ్రామము , సిద్దవటం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా  సిద్దవటం మండలము,  మందపల్లి (రీచ్-4)   గ్రామములో  ప్రజా ప్రయోజనమునకై  ఫేజ్-2, ప్యాకేజ్-IV క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా ఉద్దిమడుగు  జలాశయము మునక ప్రాంతము పనులకు గాను సమకూర్చు నిమిత్తం 66.64 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి  ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

21/08/2021 31/12/2027 చూడు (1 MB)