ముగించు

గెజిట్ నెం.2, తేది: 08.01.2019 – పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామములు , రాయచోటి మండలం – ప్రాథమిక ప్రకటన

గెజిట్ నెం.2, తేది: 08.01.2019 – పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామములు , రాయచోటి మండలం – ప్రాథమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.2, తేది: 08.01.2019 – పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామములు , రాయచోటి మండలం – ప్రాథమిక ప్రకటన

భూసేకరణ – కడప జిల్లా  రాయచోటి మండలం, పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామముల నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా శ్రీనివాసపురం రిజర్వాయర్ కుడి కాలువ క్రింద చైనేజ్ కి.మీ. 7.000 నుండి కి.మీ 9.500 వరకు బ్రాంచ్ కెనాల్ -2 కొరకు 11.79 ఎకరముల భూమి మరియు  దూల్లవారిపల్లి గ్రామము నందు 0.20 సెంట్ల భూమి కావలెనని మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద కి.మీ. 16.500 నుండి కి..మీ 16.600 వరకు ఎడమ ప్రధాన కాలువ కొరకు రాయచోటి మండలము మాసాపేట గ్రామము నందు 0.16 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

08/01/2019 31/12/2027 చూడు (624 KB)