ముగించు

సూచిక నెం. CBRBOREQS(FRDC)/08 /2018 , తేది: 23 .03.2020 – వేల్పుల మరియు వేముల గ్రామములు వేముల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. CBRBOREQS(FRDC)/08 /2018 , తేది: 23 .03.2020 – వేల్పుల మరియు వేముల గ్రామములు వేముల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ –    పి బి సి /యం ఆర్ సి ,కడప     – వేల్పుల మరియు వేముల గ్రామములు  వేముల    మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా           అక్వి జేషన్  అఫ్ లాండ్స్    ఫర్   ఫార్మ షాన్  అఫ్ నాయని చెరువు ఫీడర్  కెనాల్         కు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన డిక్లరేషన్   28 .03.2020  నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12   నెలల (28 .03.2020 నుండి  27 .03.2021   వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

28/03/2020 31/12/2027 చూడు (209 KB)