ముగించు

సూచిక నెం. సి/05/2017, తేది: 23.11.2019 – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. సి/05/2017, తేది: 23.11.2019 – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలంలోజి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు 1R మేజర్  @0.300 నుండి 3.075  కి.మీ. ఓ.టి. @ 1.100 కి.మీ. త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 28.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (29.11.2019 నుండి 28.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

23/11/2019 31/12/2027 చూడు (4 MB)