Close

గెజిట్ నెం.37, తేది: 17.06.2020 – చిన్న కోట్ల గ్రామము ,ముదిగుబ్బ మండలం – ప్రాథమిక ప్రకటన

గెజిట్ నెం.37, తేది: 17.06.2020 – చిన్న కోట్ల గ్రామము ,ముదిగుబ్బ మండలం – ప్రాథమిక ప్రకటన
Title Description Start Date End Date File
గెజిట్ నెం.37, తేది: 17.06.2020 – చిన్న కోట్ల గ్రామము ,ముదిగుబ్బ మండలం – ప్రాథమిక ప్రకటన

భూసేకరణ – అనంతపురం జిల్లా   ముదిగుబ్బ   మండలం,     చిన్న కోట్ల   గ్రామము నందు   ప్రజా ప్రయోజనమునకై  అనగా      చిత్రావతి  బ్యాలన్సింగ్  రిజర్వాయర్  మునక   ప్రాంతం  నందు   నివాస మరియు నివాస యేతర  కట్టడము లు  మునిగిపోవునని     ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

17/06/2020 31/12/2027 View (743 KB)